యుఎస్ఏ లో 'మెహబూబా' భారీ రిలీజ్ .. ప్రమోషన్స్ లో హీరో .. హీరోయిన్స్

03-05-2018 Thu 11:09 | Entertainment
  • ఆకాశ్ పూరీ హీరోగా 'మెహబూబా'
  • కథానాయికగా నేహా శెట్టి 
  • ఈ నెల 11వ తేదీన భారీ రిలీజ్
పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ హీరోగా 'మెహబూబా' సినిమాను రూపొందించాడు. నేహా శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యుద్ధం నేపథ్యంలో కొనసాగే అందమైన ప్రేమకథగా ఈ సినిమాను పూరీ రూపొందించాడు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. ఓవర్సీస్ లోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

 ఓవర్సీస్ థియేట్రీకల్ రైట్స్ ను 'బ్లూ స్కై సినిమాస్' వారు దక్కించుకున్నారు. యుఎస్ఏ లో ఈ నెల 10వ తేదీన  ఈ సినిమా ప్రీమియర్ షోస్ ను ప్రదర్శించనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ యుఎస్ఏ లో ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ ను నిర్వహించనుంది. ఈ సినిమా దర్శక నిర్మాతగా తనకీ .. హీరోగా తన తనయుడికి ఘన విజయాన్ని అందిస్తుందనే నమ్మకంతో పూరీ వున్నాడు.    
akash purineha shetty

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more